Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కెట్ ఆఫీస్ లో ప్రజా పాలన దినోత్సవం

Follow Udayam on Google
మార్కెట్ ఆఫీస్ లో ప్రజా పాలన దినోత్సవం - Udayam
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని అన్ని రంగాల్లో తెలంగాణా అభివృద్ధికై ప్రజాప్రభుత్వనికి ప్రజలందరూ సహకరించాలని తెలిపారు

Comments

G
Loading comments...