వార్తలకు తిరిగి వెళ్లండి

తిమ్మాజీపేట మండలం మారేపల్లి రుక్ముద్దీన్ గడ్డలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఇంటి నిర్మాణానికి ముగ్గు పోశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తిరుపతిరెడ్డి, గడ్డమీద శ్రీను, సీనియర్ నాయకుడు మల్లయ్య, యువ నాయకుడు కప్పెర రమేష్ పాల్గొన్నారు.
ప్రభుత్వం పేదల సొంతింటి కలను నెరవేరుస్తోందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి గ్రామస్థులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.
Comments
Loading comments...

