Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్చి నాటికి గజ్వేల్ కోర్టు భవనం పూర్తి చేయాలి

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 11:55 AM సిద్దిపేటGeneral
మార్చి నాటికి గజ్వేల్ కోర్టు భవనం పూర్తి చేయాలి - Udayam
గజ్వేల్‌లో నిర్మాణంలో ఉన్న కోర్టు భవనాన్ని సిద్దిపేట జిల్లా జడ్జి సుదర్శన్, అదనపు జిల్లా జడ్జి జయరాం మంగళవారం పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షించి, వచ్చే ఏడాది మార్చి నాటికి భవనాన్ని పూర్తి చేసి అప్పగించాలని కాంట్రాక్టర్, నిర్మాణ కమిటీకి సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు మూల స్వాతి గౌడ్, మన్వీర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కిరణ్ సాగర్ రావు, న్యాయవాదులు, అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...