వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జల్‌పల్లి న్యూబాబానగర్‌లో ముస్తఫా తన భార్య అజ్మీరాను కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. భార్యపై అనుమానంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురు పిల్లల ముందే ఘటన జరగడంతో వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
హత్య అనంతరం పరారైన నిందితుడిని పోలీసులు పహాడీషరీఫ్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.
Comments
Loading comments...

