Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్చి కల్లా అడ్డంకులు లేని టోల్‌బూత్‌లు

Follow Udayam on Google
Udayam Desk Sep 12, 2026 9:11 AM జాతీయంవాణిజ్యం
మార్చి కల్లా అడ్డంకులు లేని టోల్‌బూత్‌లు - Udayam
వచ్చే ఏడాది మార్చి కల్లా జాతీయ రహదారులపై టోల్‌బూత్‌లను అడ్డంకులు లేనివిగా మార్చాలని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ నిర్దేశించారు. ఈ ఏడాది డిసెంబరు కల్లా 0% టోల్‌బూత్‌లు ఈ విధానంలోకి వస్తాయని తెలిపారు. ఫాస్టాగ్‌ పూర్తి స్థాయి అమలుతో వాహనాల బారులు తగ్గి సమయం, ఇంధనం ఆదా అవుతాయని చెప్పారు. ఏటా రూ.5,250 కోట్ల ఇంధనం ఆదా అవుతుందని గడ్కరీ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...