వార్తలకు తిరిగి వెళ్లండి

88 ఏళ్ల వృద్ధుడికి నిబంధనలకు విరుద్ధంగా జీవిత బీమా పాలసీ విక్రయించినందుకు కెనరా హెచ్‌ఎస్‌బీసీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీపై ఐఆర్‌డీఏఐ చర్యలు తీసుకుంది. మిస్ సెల్లింగ్ నిబంధనల ఉల్లంఘనకు రూ.కోటి జరిమానా విధించింది.
పాలసీ విక్రయంలో నిబంధనలు పాటించలేదని ఐఆర్‌డీఏఐ పేర్కొంది. ఈ మేరకు కంపెనీపై జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Loading comments...

