Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ నష్టాలు తప్పించుకుని.. స్వల్ప నష్టాల్లో మార్కెట్లు

Follow Udayam on Google
Udayam Desk Sep 12, 2026 8:17 AM జాతీయంవాణిజ్యం
భారీ నష్టాలు తప్పించుకుని.. స్వల్ప నష్టాల్లో మార్కెట్లు - Udayam
ఆరంభ నష్టాల నుంచి కోలుకున్న సెన్సెక్స్‌, నిఫ్టీ శుక్రవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 120.83 పాయింట్లు తగ్గి 74,781.76 వద్ద, నిఫ్టీ 79.70 పాయింట్లు నష్టపోయి 23,398.10 వద్ద స్థిరపడ్డాయి. ముడిచమురు ధరలు తగ్గడం, ఐటీ, ప్రైవేట్‌ బ్యాంకుల షేర్లలో కొనుగోళ్లు మార్కెట్లకు మద్దతుగా నిలిచాయి. రూపాయి 2 పైసలు తగ్గి 95.54 వద్ద ముగిసింది.

Comments

G
Loading comments...