Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జియో రూ.3599తో భారీ డేటా

Follow Udayam on Google
SHRUTHI Sep 11, 2026 7:54 PM జాతీయంవాణిజ్యం
జియో రూ.3599తో భారీ డేటా - Udayam
రిలయన్స్ జియో రూ.3,599 ప్లాన్‌పై 365 రోజుల వ్యాలిడిటీతో పాటు రోజుకు 2.5 జీబీ చొప్పున మొత్తం 912.5 జీబీ డేటా లభిస్తుంది. అదనంగా అన్‌లిమిటెడ్ కాల్స్, జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్, 50 జీబీ క్లౌడ్ స్టోరేజ్ వంటి ప్రత్యేక ప్రయోజనాలు వినియోగదారులకు అందుతాయి.

Comments

G
Loading comments...