Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

17 నుంచి ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ

Follow Udayam on Google
Udayam Desk Sep 12, 2026 8:02 AM జాతీయంవాణిజ్యం
17 నుంచి ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ - Udayam
నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ రూ.22,569 కోట్ల ఐపీఓ ఈ నెల 17న ప్రారంభమై 21న ముగియనుంది. ఒక్కో షేరుకు రూ.1,700-1,785 ధరల శ్రేణి నిర్ణయించారు. రిటెయిల్‌ మదుపర్లు కనీసం 8 షేర్లకు దరఖాస్తు చేయాలి. ఐపీఓ పూర్తిగా ఓఎఫ్‌ఎస్‌ రూపంలో వస్తోంది. ప్రస్తుత వాటాదార్లు 12.64 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. సెప్టెంబరు 24న బీఎస్‌ఈలో ఎన్‌ఎస్‌ఈ షేర్లు నమోదయ్యే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...