Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబరు సమీక్షలో వృద్ధి-ద్రవ్యోల్బణ తీరును పరిశీలిస్తాం

Follow Udayam on Google
Udayam Desk Sep 12, 2026 8:40 AM జాతీయంవాణిజ్యం
అక్టోబరు సమీక్షలో వృద్ధి-ద్రవ్యోల్బణ తీరును పరిశీలిస్తాం - Udayam
అక్టోబరు 5-7 తేదీల్లో జరిగే ఎమ్‌పీసీ సమావేశంలో వృద్ధి, ద్రవ్యోల్బణ ధోరణులను సమీక్షిస్తామని ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా తెలిపారు. ముడిచమురు ధరల ప్రభావాన్ని కూడా పరిశీలిస్తామన్నారు. ప్రభుత్వానికి చమురు ధరల పెరుగుదలను తట్టుకునే సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. ముడిచమురు ధరల పెరుగుదల కొనసాగుతుందా లేదా అన్నదీ పరిశీలించాల్సి ఉందన్నారు.

Comments

G
Loading comments...