Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చర్మ సంరక్షణ ఉత్పత్తుల వ్యాపారంలోకి విజయ్‌ దేవరకొండ

Follow Udayam on Google
Udayam Desk Sep 12, 2026 9:08 AM జాతీయంవాణిజ్యం
చర్మ సంరక్షణ ఉత్పత్తుల వ్యాపారంలోకి విజయ్‌ దేవరకొండ - Udayam
‘అన్‌ హైప్‌’ పేరుతో చర్మ సంరక్షణ ఉత్పత్తుల బ్రాండ్‌ను సహ భాగస్వామిగా ప్రారంభిస్తున్నట్లు నటుడు విజయ్‌ దేవరకొండ తెలిపారు. యువత రోజువారీ వినియోగానికి అనుగుణంగా ఉత్పత్తులను రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఉత్పత్తుల రూపకల్పన, అభివృద్ధి, నాణ్యతా పరీక్షల్లో తాను భాగస్వామినని విజయ్‌ తెలిపారు. ఉత్పత్తులను తొమ్మిది నెలల పాటు స్వయంగా ఉపయోగించి పరీక్షించినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...