Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఎండబ్ల్యూ కొత్త 7 సిరీస్‌ కార్ల విడుదల

Follow Udayam on Google
Udayam Desk Sep 12, 2026 8:53 AM జాతీయంవాణిజ్యం
బీఎండబ్ల్యూ కొత్త 7 సిరీస్‌ కార్ల విడుదల - Udayam
బీఎండబ్ల్యూ కొత్త 7 సిరీస్‌ కార్లను భారత్‌లో విడుదల చేసింది. 740 ఎం స్పోర్ట్‌, ఐ7 ఇ డ్రైవ్‌50 ఎక్స్‌డ్రైవ్‌ ఎం స్పోర్ట్‌ మోడళ్ల ధర రూ.1.95 కోట్లుగా, ఐ7 ఎం70 ఎక్స్‌డ్రైవ్‌ ధర రూ.2.65 కోట్లుగా నిర్ణయించింది. 7 సిరీస్‌, ఐ7ను చెన్నై ప్లాంట్‌లో తయారు చేయనున్నట్లు సంస్థ తెలిపింది. ఐ7 ఎం70 మాత్రం పూర్తిగా తయారైన యూనిట్‌గా దిగుమతి కానుంది. డెలివరీలు అక్టోబరు నుంచి ప్రారంభం కానున్నాయి.

Comments

G
Loading comments...