వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ-కామర్స్ సంస్థలు వినియోగదారుల ఫిర్యాదులకు 48 గంటల్లోపు రశీదు పంపి, నెలరోజుల్లోపు పరిష్కరించాలని కేంద్రం ఆదేశించింది. సంస్థ పేరు, చిరునామా, కస్టమర్‌కేర్ వివరాలు, ఫిర్యాదు అధికారి పేరును వెబ్‌సైట్‌లో ప్రదర్శించాలి.
ఇన్వాయిస్‌లో విక్రయదారు పేరును సంస్థ పేరుకు సమానమైన ఫాంట్ పరిమాణంలో చూపించాలని నిబంధనలు పేర్కొన్నాయి. కొత్త నిబంధనలు జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
Comments
Loading comments...

