వార్తలకు తిరిగి వెళ్లండి

ఫాస్టాగ్ వినియోగదారుల సౌలభ్యం కోసం కేంద్రం 'వన్‌ట్యాగ్' పోర్టబిలిటీ విధానాన్ని ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2026లో ప్రారంభించింది. దీనిద్వారా వాహనంపై ఉన్న స్టిక్కర్‌ను మార్చకుండానే బ్యాంకును మార్చుకోవచ్చు.
రాజ్‌మార్గ్ యాత్ర యాప్ ద్వారా ఈ సేవలను పొందవచ్చని, ఎన్‌హెచ్‌ఏఐ, ఎన్‌పీసీఐ సంయుక్తంగా ఈ వ్యవస్థను అభివృద్ధి చేశాయని వెల్లడించారు.
Comments
Loading comments...

