Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్బుల్, టైల్స్ ఫిట్టింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడిగా బానోతు శివ

Follow Udayam on Google
Aileni Vikram Reddy Sep 29, 2026 5:28 PM జగిత్యాలGeneral
మార్బుల్, టైల్స్ ఫిట్టింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడిగా బానోతు శివ - Udayam
మార్బుల్, టైల్స్ ఫిట్టింగ్ వర్కర్లు కలిసి “మక్రాన గ్రానైట్ మార్బల్, టైల్స్ ఫిట్టింగ్ వర్కర్స్ అసోసియేషన్”ను ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిగా బానోతు శివ (బంజేరుపల్లి), ఉపాధ్యక్షుడిగా గాజన వేణి సాగర్, ప్రధాన కార్యదర్శిగా కాంపెల్లి మహేందర్, సంయుక్త కార్యదర్శిగా పుప్పాల ఆంజనేయులు, కోశాధికారిగా తనుగుల రాజశేఖర్, ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా కమ్మం వెంకటేశ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Comments

G
Loading comments...