మాంసం దుకాణాల్లో అపరిశుభ్రత

పలు మాంసం దుకాణాల్లో చికెన్ వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పడేస్తున్నట్లు టీజీసేఫ్ అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. కనీస పరిశుభ్రత ప్రమాణాలు పాటించకపోవడంతో దుకాణాల పరిసరాల్లో అపరిశుభ్ర పరిస్థితులు నెలకొన్నాయి.
నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాల యజమానులకు అధికారులు నోటీసులు జారీ చేశారు.
Comments
Loading comments...
