వార్తలకు తిరిగి వెళ్లండి

బలగ ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థులకు గురువారం మానసిక ఆరోగ్యం, ఆత్మహత్యల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైకాలజిస్ట్ బుడుమూరు సూర్యారావు ఒత్తిడి, ఆందోళనను నియంత్రించడంతో పాటు భావోద్వేగాలను ఆరోగ్యకరంగా వ్యక్తీకరించే విధానాలను వివరించారు.
మానసికంగా ఇబ్బందులు ఎదురైనప్పుడు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, నిపుణులను సంప్రదించాలని సూచించారు.
Comments
Loading comments...

