వార్తలకు తిరిగి వెళ్లండి

హుజురాబాద్ మండలం మాందాడిపల్లి గ్రామంలో గురువారం పెన్షన్ వెరిఫికేషన్ సర్వేను ఎంపీడీవో సునిత పరిశీలించారు. ఇంటింటికీ తిరుగుతున్న అధికారుల తనిఖీలను పర్యవేక్షించారు.
లబ్ధిదారులు ఆధార్, పెన్షన్ కార్డులు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. సర్వే అధికారులకు పూర్తి సహకారం అందించాలని కోరారు.
Comments
Loading comments...

