Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మామునూరు ఎయిర్‌పోర్టుకు అంబేద్కర్ పేరు డిమాండ్

Follow Udayam on Google
Harika Sep 29, 2026 5:03 PM వరంగల్General
మామునూరు ఎయిర్‌పోర్టుకు అంబేద్కర్ పేరు డిమాండ్ - Udayam
మామునూరు విమానాశ్రయానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని ఎంఏఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాములు మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వర్ధన్నపేటలో నిర్వహించిన ప్రజా సంఘాల ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేరు పెట్టకపోతే రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు, ధర్నాలు నిర్వహిస్తామని రాములు మాదిగ హెచ్చరించారు. ఈ అంశంపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...