Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మామిళ్లగూడెంలో భూముల రీసర్వేపై రైతులకు అవగాహన

Follow Udayam on Google
Harika Oct 07, 2026 4:59 PM సూర్యాపేటGeneral
మామిళ్లగూడెంలో భూముల రీసర్వేపై రైతులకు అవగాహన - Udayam
మోతె మండలం మామిళ్లగూడెం గ్రామ పంచాయతీలో భూముల రీసర్వేపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంఆర్‌ఓ వెంకన్న మాట్లాడుతూ మామిళ్లగూడెం, సింగరేణిపల్లి పరిధిలో రీసర్వే చేపట్టి భూములకు పక్కాగా హద్దులు కేటాయిస్తామని తెలిపారు. ప్రతి రైతుకు భూధార్ కార్డు అందజేసి భూములకు భద్రత కల్పిస్తామని చెప్పారు.

Comments

G
Loading comments...