వార్తలకు తిరిగి వెళ్లండి

మామిడికుదురు మండలంలోని 20 MPTC స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎస్సీ, బీసీ, అన్‌రిజర్వుడ్ కేటగిరీల వారీగా స్థానాలను కేటాయించారు. ఎస్సీ స్థానాల్లో మామిడికుదురు-2, లూటుకుర్రు మహిళలకు, గెద్దాడ, కొమరాడ, మగటపల్లి జనరల్‌కు రిజర్వ్ అయ్యాయి.
బీసీ కేటగిరీలో బి.దొడ్డవరం, పాసర్లపూడి-1, ఆదుర్రు మహిళలకు, నగరం-2, అప్పనపల్లి జనరల్‌కు కేటాయించారు. మిగిలిన స్థానాలు అన్‌రిజర్వుడ్ కేటగిరీలో ఉన్నాయి.
Comments
Loading comments...

