వార్తలకు తిరిగి వెళ్లండి

మామడ మండలం పరిమండల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించారు గ్రామ సర్పంచ్ జక్కుల నయశ్రీ మల్లేష్ ఉప సర్పంచ్ గొర్రె సంధ్యారాణి రవి లో పాల్గొని మాట్లాడారు.
తెలంగాణ సాయుధ పోరాటంలో అసులు బాసిన అమరులకు శాంతి చేకూరేలా రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఇందులో గ్రామ కార్యదర్శి శ్రీను , వనజ , కాబటి రాజేశ్వర్ లు ఉన్నారు.
Comments
Loading comments...

