Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాకు సాయం చేయండి: సామీ!

Follow Udayam on Google
Udayam Desk Oct 18, 2026 9:08 PM జాతీయంక్రీడలు
మాకు సాయం చేయండి: సామీ! - Udayam
విదేశాల్లో సిరీస్‌ల వల్ల విండీస్ బోర్డుకు లబ్ధి జరగడం లేదని సీఈవో డెహ్రింగ్ పేర్కొన్న నేపథ్యంలో, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమకు చేయూతనివ్వాలని ప్రధాన కోచ్ డారెన్ సామీ విజ్ఞప్తి చేశారు. భారత్‌తో సిరీస్‌ హోరాహోరీగా సాగిందని, ఈ ప్రదర్శన రాబోయే రోజుల్లో కొత్త స్పాన్సర్లతో చర్చలు జరిపేందుకు తమకు సహాయపడుతుందని సామీ ఆశాభావం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...