Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షై హోప్‌పై కన్నువేసిన టీమ్‌లు

Follow Udayam on Google
Shruthi Oct 18, 2026 6:26 PM జాతీయంక్రీడలు
షై హోప్‌పై కన్నువేసిన టీమ్‌లు - Udayam
భారత్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీసుల్లో వెస్టిండీస్‌ కెప్టెన్ షై హోప్ నాలుగు సెంచరీలతో అదరగొట్టి ఫామ్‌లో ఉన్నాడు. ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే అతని నైపుణ్యంతో రాబోయే ఐపీఎల్ వేలంలో భారీ డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది. గతంలో దిల్లీ క్యాపిటల్స్‌కు ఆడినా సరైన అవకాశాలు రాలేదు. ప్రస్తుతం అద్భుత ఫామ్‌లో ఉండటంతో ఐపీఎల్ 2027 వేలంలో అతని కోసం నాలుగు జట్లు పోటీ పడేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...