వార్తలకు తిరిగి వెళ్లండి

టీ20ల్లో మూడో స్థానం నుంచి ఐదు, ఆరో స్థానాలకు వచ్చి బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదని భారత వైస్ కెప్టెన్ తిలక్ వర్మ పేర్కొన్నారు.
ఇషాన్ కిషన్ మూడో స్థానంలో రాణిస్తుండటంతో, జట్టు అవసరాలరీత్యా ఫినిషర్ పాత్ర పోషిస్తూ ఏ స్థానంలోనైనా ఆడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఇందుకోసం నెట్స్లో ప్రత్యేకంగా శ్రమిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
Comments
Loading comments...

