Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్చర్‌ ప్రీమియర్‌ లీగ్‌ నేడే తుది పోరు

Follow Udayam on Google
Shruthi Oct 18, 2026 9:48 AM జాతీయంక్రీడలు
ఆర్చర్‌ ప్రీమియర్‌ లీగ్‌ నేడే తుది పోరు - Udayam
ఆర్చర్‌ ప్రీమియర్‌ లీగ్‌ రెండో సీజన్‌ చివరి రోజుకు చేరింది. నేడు జరిగే మూడు కీలక మ్యాచ్‌లతో టోర్నీ ముగియనుంది. కాకతీయ నైట్స్, మైటీ మరాఠాస్‌ మధ్య ‘షార్ట్‌ కట్‌ డిసైడర్‌’తో పాటు ఎలిమినేటర్, గ్రాండ్ ఫైనల్ మ్యాచ్‌లు జరగనుండగా, ఛాంపియన్‌గా నిలిచేదెవరో తేలనుంది.

Comments

G
Loading comments...