వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్-వెస్టిండీస్ మధ్య జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో బ్యాటర్లు చెలరేగడంతో ఏకంగా 1,700 పైచిలుకు పరుగులు నమోదయ్యాయి.
ఇరు జట్లు కలిసి 105 సిక్సర్లు బాదడంతో పాటు 10.98 రన్రేట్తో ఈ సిరీస్ సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించిందని విశ్లేషకులు తెలిపారు.
Comments
Loading comments...

