వార్తలకు తిరిగి వెళ్లండి

విండీస్ క్రికెట్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందనడానికి కారణాలు ఉన్నాయని, తమకు సరైన ఆర్థిక మద్దతు అవసరమని వెస్టిండీస్ ప్రధాన కోచ్ డారెన్ సామీ విజ్ఞప్తి చేశారు. విదేశాల్లో సిరీస్ల వల్ల బోర్డుకు లబ్ధి జరగడం లేదని సీఈవో డెహ్రింగ్ పేర్కొన్న నేపథ్యంలో సామీ ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత్తో జరిగిన సిరీస్లో కరీబియన్ జట్టు తీవ్రంగా శ్రమించి విజయం అంచుల దాకా వచ్చిందని కొనియాడారు.
Comments
Loading comments...

