వార్తలకు తిరిగి వెళ్లండి

బిజీ షెడ్యూల్ కారణంగా సరిగ్గా నిద్రపోయి కూడా ఎన్ని రోజులైందో అంటూ భారత స్టార్ ఓపెనర్ సంజూ సామ్సన్ ఆవేదన వ్యక్తం చేశారు.
నిరంతర ప్రయాణాలు, తీరికలేని సిరీస్లతో ప్రాక్టీస్కు కూడా సమయం దొరకడం లేదని, న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లే ముందు కనీస విశ్రాంతి కరువైందని ఆయన వాపోయారు.
Comments
Loading comments...

