Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చీఫ్ సెలెక్టర్ రేసులో పార్థివ్!

Follow Udayam on Google
Udayam Desk Oct 18, 2026 8:48 PM జాతీయంక్రీడలు
చీఫ్ సెలెక్టర్ రేసులో పార్థివ్! - Udayam
భారత క్రికెట్ జట్టు చీఫ్‌ సెలెక్టర్‌గా ఎంపికైతే రూ.3 కోట్ల పారితోషికం లభించే అవకాశమున్నా పార్థివ్‌ పటేల్ ఆ పదవికి దరఖాస్తు చేయలేదు. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ కోచ్‌గా, కామెంటేటర్‌గా ఉన్న పార్థివ్.. సెలెక్టర్ అయితే వాటిని వదులుకోవాల్సి వస్తుంది. పైగా ఇతర కమిట్‌మెంట్ల ద్వారా దీనికంటే ఎక్కువ ఆదాయం వస్తుండటంతోనే ఆయన దరఖాస్తు చేయలేదు.

Comments

G
Loading comments...