Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సల్మాన్ అఘా ఫాస్టెస్ట్ సెంచరీ

Follow Udayam on Google
Shruthi Oct 18, 2026 6:25 PM జాతీయంక్రీడలు
సల్మాన్ అఘా ఫాస్టెస్ట్ సెంచరీ - Udayam
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ అఘా శ్రీలంకతో జరిగిన వన్డే ట్రై సిరీస్ మ్యాచ్‌లో కేవలం 82 బంతుల్లోనే కెరీర్ ఫాస్టెస్ట్ సెంచరీ సాధించాడు. టీ20 కెప్టెన్సీ కోల్పోయిన తొలి మ్యాచ్‌లోనే అతను 107 పరుగులు చేసి అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 49.5 ఓవర్లలో 305 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బౌలర్లలో ఎషాన్‌ మలింగ 4 వికెట్లు తీయగా, ఈ ట్రై సిరీస్‌లో పాక్‌, లంకతో పాటు ఇంగ్లండ్ జట్లు పోటీపడుతున్నాయి.

Comments

G
Loading comments...