వార్తలకు తిరిగి వెళ్లండి

రంజీ ట్రోఫీ కొత్త సీజన్ గ్రూప్ ‘బి’లో భాగంగా విజయవాడలోని మూలపాడు మైదానంలో నేటి నుంచి హైదరాబాద్, ఆంధ్ర జట్ల మధ్య రసవత్తర పోరు ప్రారంభంకానుంది.
తొలి మ్యాచ్లో త్రిపురపై విజయం సాధించిన హైదరాబాద్.. కెప్టెన్ మొహమ్మద్ సిరాజ్ నేతృత్వంలో మరో గెలుపుపై కన్నేయగా, కర్నాటకపై మెరుగైన స్థితిలో నిలిచిన ఆంధ్ర సొంతగడ్డపై తొలి విజయం సాధించాలని పట్టుదలగా ఉంది.
Comments
Loading comments...

