వార్తలకు తిరిగి వెళ్లండి

జింబాబ్వే మహిళల జట్టుతో ఆదివారం జరగనున్న రెండో టీ20లో గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా స్మృతి మంధాన సారథ్యంలోని టీమిండియా బరిలోకి దిగుతోంది.
తొలి టీ20లో టాపార్డర్ విఫలమైనప్పటికీ దీప్తి శర్మ, నిక్కీ ప్రసాద్ రాణించడంతో విజయం లభించింది. రెండో మ్యాచ్లో బ్యాటర్లు సాధికారిక ప్రదర్శన చేయాలని, బౌలర్లు శ్రీచరణి, క్రాంతి గౌడ్ తమ జోరును కొనసాగించాలని భారత యాజమాన్యం ఆశిస్తోంది.
Comments
Loading comments...

