వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భారత్-వెస్టిండీస్ మధ్య ఐదో టీ20 మ్యాచ్కు వర్షం అడ్డంకిగా మారింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సాయంత్రం 6.30 గంటలకు జరగాల్సిన టాస్ ఆలస్యం కానుంది. వర్షం తగ్గిన తర్వాత మైదానాన్ని సిద్ధం చేసేందుకు సమయం పట్టే అవకాశం ఉంది.
ఐదు మ్యాచ్ల సిరీస్ ప్రస్తుతం 2-2తో సమంగా ఉంది. ఈ నిర్ణయాత్మక పోరులో గెలిచిన జట్టుకే టైటిల్ దక్కుతుంది.
Comments
Loading comments...

