Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తొలిసారి టీవీల్లో భారత్‌-ఏ మ్యాచ్‌లు

Follow Udayam on Google
Sai Nath Oct 17, 2026 6:54 PM జాతీయంక్రీడలు
తొలిసారి టీవీల్లో భారత్‌-ఏ మ్యాచ్‌లు - Udayam
భారత క్రికెట్‌ అభిమానులకు శుభవార్త. న్యూజిలాండ్‌ పర్యటనలో భారత్‌-ఏ జట్టు ఆడే మూడు నాలుగు రోజుల మ్యాచ్‌లు తొలిసారి టీవీలో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. అక్టోబర్‌ 24 నుంచి నవంబర్‌ 10 వరకు జరిగే ఈ మ్యాచ్‌లను సోనీ స్పోర్ట్స్‌ ప్రసారం చేయనుంది. ధృవ్‌ జురెల్‌ సారథ్యంలోని జట్టులో యశస్వి జైస్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, వాషింగ్టన్‌ సుందర్‌ తదితరులు ఉన్నారు.

Comments

G
Loading comments...