వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్ట్రేలియా బ్యాటర్ జేక్ ఫ్రేజర్ మెగర్క్ లిస్ట్-ఎ క్రికెట్లో ఆసీస్ తరఫున వేగవంతమైన అర్ధశతకం సాధించాడు. దేశీ వన్డే కప్లో సౌత్ ఆస్ట్రేలియా తరఫున క్వీన్స్లాండ్పై కేవలం 14 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు.
ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడి 49 బంతుల్లోనే సెంచరీ చేశాడు. మొత్తంగా 63 బంతుల్లో 10 ఫోర్లు, 9 సిక్సర్లతో 122 పరుగులు సాధించాడు.
Comments
Loading comments...

