Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చివరి టీ20 వర్షార్పణం

Follow Udayam on Google
Shruthi Oct 18, 2026 6:33 AM జాతీయంక్రీడలు
చివరి టీ20 వర్షార్పణం - Udayam
బెంగళూరులో శనివారం భారత్‌, వెస్టిండీస్ మధ్య జరగాల్సిన చివరి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ 2-2తో డ్రాగా ముగిసింది. భారత్‌ 7.4 ఓవర్లలో 118/5 స్కోరు చేసిన వేళ మళ్లీ వర్షం పడటంతో మ్యాచ్ ఆగిపోయింది. విండీస్ కెప్టెన్‌ షై హోప్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా నిలిచాడు.

Comments

G
Loading comments...