Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాక్లూర్‌ ప్రజావాణికి దరఖాస్తులు నిల్‌

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 4:37 PM నిజామాబాద్General
మాక్లూర్‌ ప్రజావాణికి దరఖాస్తులు నిల్‌ - Udayam
మాక్లూర్‌ మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఎలాంటి దరఖాస్తులు రాలేదని ఎంపీడీవో వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ముందుగా సంబంధిత శాఖల అధికారులను సంప్రదించాలని సూచించారు. అక్కడ పరిష్కారం లభించకపోతే మండల కేంద్రంలో నిర్వహించే ప్రజావాణిలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

Comments

G
Loading comments...