వార్తలకు తిరిగి వెళ్లండి

శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ కుమార్తె , బీమిలి వైసీపీ సమన్వయ కర్త బొత్స అనూష బుధవారం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ని తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఇటీవల తనను భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రకటించిన నేపథ్యంలో జగన్‌కు అనూష కృతజ్ఞతలు తెలిపారు.ఈ మేరకు ఆమె గత ఏడాదిగా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.
Comments
Loading comments...

