వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ విజయవాడ తాడేపల్లిలో మంగళవారం మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా తనను జిల్లా అధ్యక్షుడిగా నియామకం పట్ల ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వైసీపీ అభివృద్ధికి కృషి చేయాలని తుఫానులో జగన్ సూచించినట్లు చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ భేటీలో ఆయన తనయుడు, యువజన విభాగం అధ్యక్షుడు వంశీకృష్ణ దంపతులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

