Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం

Follow Udayam on Google
ramesh kondur Sep 17, 2026 3:18 PM నిజామాబాద్General
మాజీ సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం - Udayam
సిరికొండ మండలంలోని మెట్టు తండా గ్రామంలో బి ఆర్ ఎస్ నాయకులు మాజీ సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తండాలను గ్రామ పంచాయతీలు గా చేసి బంజారాల కెసిఆర్ గౌరవం తెచ్చారని అన్నారు . గత ప్రభుత్వం లో ఎంతో అభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు. అన్ని వర్గాలకు న్యాయం చేసిన ఘనత మాజీ సీఎం కే దక్కిందని అన్నారు .

Comments

G
Loading comments...