Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సారిక రాంమోహన్ ను పరామర్శించిన మాజీ మంత్రి

Follow Udayam on Google
Syed Farooq Sep 24, 2026 10:20 PM మహబూబ్‌నగర్తెలంగాణ
మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సారిక రాంమోహన్ ను పరామర్శించిన మాజీ మంత్రి - Udayam
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పాలాది సారిక రాంమోహన్ కుమార్తె హైందవి ప్రమాదవశాత్తు మృతి చెందారు . విషయం తెలుసుకున్న మాజీ మంత్రి లక్ష్మారెడ్డి హైదరాబాద్ లోని కేర్ హాస్పిటల్ లో ఆమె పార్థివదేహాన్ని సందర్శించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి భగవంతుడు పాలది హైందవి మృతి బాధాకరమని అన్నారు . కుటుంబ‌ సభ్యులకు మనోధైర్యాన్ని నింపాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...