Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ మున్సిపల్ చైర్మన్ సతీమణి రాజమణి మృతి

Follow Udayam on Google
Ram Sep 20, 2026 8:22 PM జాతీయంGeneral
మాజీ మున్సిపల్ చైర్మన్ సతీమణి రాజమణి మృతి - Udayam
అమలాపురం మున్సిపల్ మాజీ చైర్మన్ దివంగత యాళ్ల మల్లేశ్వరరావు సతీమణి యాళ్ల రాజమణి (73) ఆదివారం సాయంత్రం కన్నుమూశారు . కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు . ఆమె కుమారుడు యాళ్ల నాగ సతీష్ గతంలో మున్సిపల్ చైర్మన్‌గా పనిచేశారు .

Comments

G
Loading comments...