వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మపురి పట్టణానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకులు, మాజీ కౌన్సిలర్ బండారి అశోక్ బావ కాశెట్టి శ్రీనివాస్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందారు.
విషయం తెలుసుకున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మృతుని స్వగృహానికి చేరుకుని భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

