వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆలా వెంకటేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు బుధవారం నాడు భూత్పు ర్ మండల కేంద్రం లో ఘనంగా జరిగాయి మండల పార్టీ అధ్యక్షుడు మాజీ మునిసిపల్ చైర్మన్ సత్తూరు బస్వారాజ్ గౌడ్ నెత్రుత్వం లో కేక్ కట్ చేసి నేతలకు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.
వేడుకలో బి ఆర్ ఎస్ రాష్ట్ర మైనారిటీ నేత మహ్మద్ సాధిఖ్ సీనియర్ నేతలు మురళిధర్ గౌడ్ కదిరే అశోక్ రెడ్డి తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

