వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరు మండలం రామ్మలింగాపురంలో విద్యుత్ షాక్ తో మృతి చెందిన తండ్రి కొడుకుల మృతదేహాలు మాడి మసైపోయాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న గూడూరు రూరల్ పోలీసులు మృతదేహాలను గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయంటూ పేర్కొన్నారు.
స్కూటీ ఆధారంగా తండ్రీ కొడుకుల మృతదేహాలుగా గుర్తించి వాటిని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Loading comments...

