Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మా బోటును మేమే కాపాడుకున్నాము ప్రభుత్వం చేసింది ఏమిటి

Follow Udayam on Google
Raj Kumar Sep 25, 2026 6:37 PM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
అర్నాబ్ తుఫాన్ప్రతికూల వాతావరణంలో ఇంజిన్ పనిచేయక సముద్రంలో చిక్కుకున్న బోటులోని 8 మంది మత్స్యకారులను మరో ఫిషింగ్ బోటు అయిన ముత్యాలమ్మ -9 సిబ్బందే ప్రాణాలకు తెగించి రక్షించారు గోపాల్‌పూర్ పోర్టుకు సురక్షితంగా చేర్చారు. అయినా ప్రభుత్వం తామే రక్షణ చర్యలు చేపట్టినట్లు ప్రకటించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్ తెలిపారు

Comments

G
Loading comments...