వార్తలకు తిరిగి వెళ్లండి

9వ జాతీయ పోషణ మాసోత్సవాల్లో భాగంగా థీమ్–3: సమాజ భాగస్వామ్యం, జవాబుదారితనంలో భాగంగా గూడూరు ICDS ప్రాజెక్టు ఆధ్వర్యంలో మండల స్థాయి కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా “మా అంగన్వాడి – మా బాధ్యత” (SNP Social Audit) కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులు, స్వయం సహాయక సంఘాల (SHG) సభ్యులు, పంచాయతీ సభ్యులు, యువతను భాగస్వామ్యం చేస్తూ అంగన్వాడి కేంద్రాల పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

