వార్తలకు తిరిగి వెళ్లండి

సమంత ప్రధాన పాత్రలో రూపొందిన ‘మా ఇంటి బంగారం’ చిత్రాన్ని కేవలం 54 రోజుల్లో పూర్తి చేశామని నిర్మాత హిమాంక్ దువ్వూరు తెలిపారు. షూటింగ్‌కు ముందే దాదాపు 90% స్క్రిప్ట్ సిద్ధం చేసి, పూర్తి ప్రణాళికతో సెట్స్‌కు వెళ్లడం వల్ల ఇది సాధ్యమైందన్నారు.
సినిమాపై నమ్మకం పెంచేందుకు విడుదలకు నెలల ముందే టీజర్ విడుదల చేశామని, దీంతో డిస్ట్రిబ్యూషన్, ఓటీటీ ఒప్పందాలు ముందుగానే పూర్తయ్యాయని వెల్లడించారు.
Comments
Loading comments...
