Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మ్యాప్‌పై లవ్లీనా ఆగ్రహం

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Aug 02, 2026 9:45 AM జాతీయంక్రీడలు
మ్యాప్‌పై లవ్లీనా ఆగ్రహం - Udayam
గ్లాస్గోలోని ఓ రెస్టారెంట్‌లో నాప్‌కిన్‌పై అసంపూర్తిగా భారత మ్యాప్‌ ముద్రించడంపై బాక్సర్‌ లవ్లీనా బోర్గోహెయిన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు. కామన్వెల్త్‌ గేమ్స్‌ సందర్భంగా రెస్టారెంట్‌కు వెళ్లిన లవ్లీనా, మ్యాప్‌లో కశ్మీర్‌, ఈశాన్య రాష్ట్రాలు లేకపోవడాన్ని గుర్తించారు. బాక్సింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా కూడా దీనిపై అభ్యంతరం తెలిపింది.

Comments

G
Loading comments...